Top Stories

చంద్రబాబు ఫొటో ఎక్కడ? వైరల్ వీడియో

పరువంతా పాయే.. చంద్రబాబు ఫొటో లేకపాయే.. ఒకప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. అనంతరం చంద్రబాబు ప్యాకేజీకి ఆశపడి టీడీపీలో చేరిపోయారు. అనంతరం మంత్రిగానూ సేవలందించారు.

మొన్నటి ఎన్నికల్లో తిరిగి జగన్ పంచన చేరడానికి వడివడిగా రాగా.. ఆయన వైసీపీని మోసం చేసిన వెళ్లినందుకు నో చెప్పడంతో ఇక చేసేదేం లేక టీడీపీలోనే కొనసాగారు. ఈవీఎం ట్యాంపరింగ్ లో గెలిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా భూమా అఖిల ప్రియ ప్రభుత్వ కార్యాలయాల తనిఖీకి వెళ్లారు. ఓ కార్యాలయంలో జగన్ ఫొటో సీఎంగా ఉండడం చూసి నెవ్వెరపోయారు. ‘ముఖ్యమంత్రి ఫొటో ఎక్కడ?’ అంటూ అధికారులను ప్రశ్నించారు.

ప్రభుత్వం మారి 4 నెలలు గడిచినా ఏపీ అధికారులు ఇప్పటివరకూ చంద్రబాబు, పవన్ ఫొటోలు పెట్టకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అఖిల ప్రియ హర్ట్ అయిపోయారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పెట్టాలని జగన్ ఫొటోలు తీసేయాలని ఆదేశించారు.

ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన్ను సీఎంగా అధికారులు గుర్తించడం లేదని.. ఈవీఎంల ద్వారా గెలిచాడు కాబట్టే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories