Top Stories

బిగ్ బాస్ 9 ప్రారంభంకే హంగామా.. కంటెస్టెంట్ కే షాక్!

బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ గ్రాండ్ లాంచ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ గౌడ, రీతూ చౌదరి, ఆశా షైనీ, సంజన గల్రాని వంటి సెలబ్రిటీలు ఉండగా, సామాన్యుల వైపు నుంచి ఆర్మీ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు.

అయితే, ప్రోమోలో సస్పెన్స్ క్రియేట్ చేసిన మరో కంటెస్టెంట్ చేతిలో బాక్స్‌తో నాగార్జున ముందు వచ్చి, ఇది తన శరీర భాగమని, హౌస్‌లోకి తీసుకెళ్లేందుకు అనుమతి కావాలని కోరాడు. కానీ బిగ్ బాస్ అనుమతించలేదు. దాంతో అతను “అయితే నేను ఇంటికి వెళ్తాను” అని వెనక్కి తిరిగిపోయాడు. నాగార్జున కూడా “నువ్వు బయటకి వెళ్లవచ్చు కానీ హౌస్ లోపలకి మాత్రం కాదు” అని చెప్పడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.

ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? రాము రాథోడ్‌నా లేదా ఇంకెవరైనా? అతను నిజంగానే వెనక్కి వెళ్లిపోయాడా లేక మళ్లీ హౌస్‌లోకి వస్తాడా అనేది తెలుసుకోవాలంటే ఈ సాయంత్రం ప్రసారమయ్యే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ వరకూ వేచి చూడాల్సిందే.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories