Top Stories

AP Politics : కాదంబరి జెత్వాని.. బ్లాక్ మెయిల్ లేడీ.. సంచలన వీడియో

AP Politics : కాదంబరి జెత్వాని.. ఈమెను వైసీపీ హయాంలో జగన్ కు సన్నిహితుడైన వైసీపీ నేత వేధించాడని.. ఏపీ ఐపీఎస్ లు కేసులు పెట్టి హింసించారని టీడీపీ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. చంద్రబాబు హామీల అమలు పై వైసీపీ నిలదీస్తుంటే వాటిని డైవర్ట్ చేసేందుకు ఒక బాలీవుడ్ సినీ నటిని తెరపైకి తీసుకొచ్చి రచ్చచేస్తోంది.

అసలు ఎవరీ కాదంబరి జెత్వానీ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని కనుక్కుంటే అప్పుడు తెలిసింది. ఈమె ఇప్పటికే ముంబైలో పారిశ్రామికవేత్తలు, వారి పిల్లలను, ప్రముఖులకు వలపు వల వేయడం చిక్కితే వారి నుంచి లక్షలు వసూలు చేసి ఊడాయించినట్టు ఆరోపణలున్నాయి. దాదాపు 40 మంది వరకూ ఈమె చేతిలో మోసపోయారు. స్వయానా jsw చైర్మన్ కు వల వేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమెపై బోలెడన్నీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన కేసులున్నాయి.

అలా ఒక వ్యభిచారిని పైకి లేపుతూ టీడీపీ పచ్చమీడియా, చంద్రబాబు నానా హంగామా చేస్తున్నాడు. వైసీపీపై బురదజల్లుతున్నాడు. దీని వెనుక పెద్ద గేమ్ ఉందని .. ఇదంతా వైసీపీని దెబ్బ తీసే కుట్ర అని తేలింది..

అప్పట్లో శ్రీరెడ్డిని ఇలాగే బాధితురాలిగా మార్చి సినీ రంగాన్ని విలన్లుగా చూపించారు. ఇప్పుడు మన పారిశ్రామికవేత్తలను, వైసీపీని వెదవలుగా చూపిస్తూ అమ్మాయిని హైలెట్ చేస్తున్నారు.

కాదంబరిపై దేశవ్యాప్తంగా 40 నుంచి 50 కేసులున్నాయి. సినీ రంగం పేరుతో వలపు వల వేసి డబ్బులు గుంజిన చరిత్ర ఈమెది. ఈమెను జగన్ బ్యాచ్ పై పడేసి టీడీపీ రచ్చరాద్ధాంతం నడిపిస్తున్నారు. దీని అసలు విషయం తెలిసేసరికి అంతా అవక్కావుతున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories