Top Stories

చంద్రబాబు సీరియస్

ఏపీ రహదారుల దుస్థితిపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు పూడ్చే పనులు చేపట్టినప్పటికీ, శాశ్వత రోడ్ల నిర్మాణం జరగకపోవడంతో ఇప్పుడు తిరిగి పలు మార్గాల్లో గోతులు కనిపిస్తున్నాయి. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతుండడంతో, టిడిపి అనుకూల మీడియా కూడా విమర్శలు ప్రారంభించడంతో సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో, గుంతలు పూడ్చడమే కాదు—పూర్తిస్థాయి రహదారి నిర్మాణం వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో చేసిన పనులకు పెండింగ్‌లో ఉన్న ₹400 కోట్లు విడుదల చేయడంతో కాంట్రాక్టర్లు మళ్లీ పనుల్లో వేగం పెంచే అవకాశం ఉంది. అదనంగా, కొత్త రహదారుల నిర్మాణానికి మరో ₹3000 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

జూన్ నాటికి వేల కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. వర్షాకాలం ప్రారంభం కంటే ముందే అన్ని పనులు ముగించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్షలు చేస్తున్నారు.

ఈసారి రోడ్లపై రాజీ లేకూడదని, ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవం అందించాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రణాళికలు సక్రమంగా అమలైతే ఏపీ రహదారి వ్యవస్థ పూర్తిగా మారిపోవడం ఖాయం.

Trending today

ఆంధ్రజ్యోతి ఆర్తనాదాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న అపూర్వ...

టీవీ5 సాంబపై మాస్ ర్యాగింగ్

టీవీ5 యాంకర్ సాంబశివరావుపై వైసీపీ లీగల్ అడ్వైజర్, పార్టీ సీనియర్ నేత...

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ...

టీడీపీని కడిగేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

  రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్...

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

Topics

ఆంధ్రజ్యోతి ఆర్తనాదాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న అపూర్వ...

టీవీ5 సాంబపై మాస్ ర్యాగింగ్

టీవీ5 యాంకర్ సాంబశివరావుపై వైసీపీ లీగల్ అడ్వైజర్, పార్టీ సీనియర్ నేత...

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ...

టీడీపీని కడిగేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

  రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్...

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

కూటమిపై వ్యతిరేకత… వైసీపీకి అరుదైన చాన్స్!

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత...

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

Related Articles

Popular Categories