Top Stories

చంద్రబాబు భయపడ్డాడు!

కంటెంట్ ఉండేవాడికి కటౌట్ అక్కర్లేదు.. ఒంటి నిండా దమ్మూ ధైర్యం ఉంటే చాలు పక్కోడు భయపడుతాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ ప్రతిపక్షంలో ఉన్న భయపడిపోతున్నాడు. ఎంతలా అంటే జగన్ ఏం చేస్తాడో? ఆయన ప్రజాదరణ తనను ఎంతకు దిగజారుస్తుందోనని కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే కంగారుపడుతున్నాడు.

వందరోజుల వైఫల్యాలను ప్రజలు గుర్తించకుండా ‘తిరుమల లడ్డు’ వివాదాన్ని తెరపైకి తెచ్చినప్పుడే చంద్రబాబు కుతంత్రం బయటపడింది. దీనిపై గట్టిగా నిలబడి నిలదీసిన జగన్ మాటలకు బాబులో ఆందోళన మొదలైంది.

ఇప్పుడు ఏకంగా తిరుమల లడ్డూ వివాదంపై ప్రధాని మోడీకి, చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాయడంతో చంద్రబాబు కంగారుపడిపోతున్నారు. ఒకవేళ వాళ్లు విచారణ చేయమంటే తాను చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన, భయం చంద్రబాబును వెంటాడుతోంది.

‘‘అందుకే జగన్ కు ఈ ధైర్యం ఏంటి? ఈయనకు ఇంత ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు.. పీఎంకు లేఖ రాయడానికి ఎన్ని గట్స్ ఉండాలండీ.. ’’ అంటూ చంద్రబాబు నెత్తినోరు బాదుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.. దీనిపై నెటిజన్లు ‘జైలర్’ పాటను జోడించి వేసి బీజీఎం గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories