Top Stories

ఏ మాటకి ఆ మాట, జగన్ బాగా కట్టాడు కదా.. అట్లుంటది మరీ జగన్ కడితే..

మొన్న పవనాలు ఫిదా అయిపోయాడు.. నేడు చంద్రాలు సార్ కూడా ఉబ్బితబ్బిబైపోయాడు. అట్లుంటది మరీ జగన్ కడితే అని అక్కడున్న వారు గుసగుసలాడుకుంటున్నారు. అవును చంద్రబాబు విశాఖ పర్యటనలో జగన్ అక్కడ రాజధాని ఏర్పాటు కోసం రుషికొండపై కట్టించిన భవనాలను సందర్శించాడు. ఆ అద్భుతం చూసి మొన్న పవన్ సెల్ఫీ తీసుకున్నట్టే.. నేడు చంద్రబాబు సైతం ఫిదా అయిపోయాడు.

బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్.. అమరావతిలో కూడా ఇలానే ప్లాన్ చేద్దామని తన కలల గ్రాఫిక్స్ రాజధాని గురించి మాట్లాడుకున్నారని అక్కడి వారు చెబుతున్నారు. రిషికొండలో 18 ఎకరాల్లో భవనాలు కట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు. వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్‌లో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవని వ్యాఖ్యానించారు. ‘ఈ భవనాలను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదు. టూరిజం కోసం కడుతున్నట్లు అందరినీ నమ్మించారు. కోర్టులు జోక్యం చేసుకున్నా అధికారంతో దీనిని నిర్మించారు. నేను ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. కానీ ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలు ఎక్కడా చూడలేదు’ అని ఆయన జగన్ కట్టించిన భవనం గొప్పతనాన్ని చాటిచెప్పారు. ఇందులో నిజమెంతో కానీ అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు చేయలేని పనిని.. జగన్ కేవలం ఐదేళ్లలోనే విశాఖలో రాజధాని ఏర్పాటుకు చేశాడంటే అతిశయోక్తి కాదు..

బిల్డింగ్స్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన చంద్రబాబు.. అమరావతి లో ఇలానే ప్లాన్ చేద్దాం…’ అని మనసులో అనుకుండి ఉంటారని ఈ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏ మాటకి ఆ మాట, జగన్ బాగా కట్టాడు అని చెప్పిన బాబుగారు అంటూ పంచులు పేలుస్తున్నారు. చంద్రబాబు రుషికొండ భవనాల వీడియో మాత్రం వైరల్ అవుతోంది.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories