Top Stories

బాబు గారి టింగ్లీష్ సోషల్ మీడియాలో వైరల్

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తాజాగా ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు “I used to work 6 Km Morning & 6 Km Evening… బ్రిటీష్ వాళ్లకి ఇంగ్లీష్ నేర్పించింది నేనే తమ్ముళ్లు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ షేర్ అవుతున్నాయి. అంతేకాక “91 థౌంసడ్స్, 4 హండ్రెడ్, 6 x 13 థౌంజండ్స్” అంటూ ఆయన లెక్కలు చెప్పిన తీరు నెటిజన్లకు ఎంటర్టైన్‌మెంట్‌గా మారింది.

ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఒక పాఠశాల కార్యక్రమంలో పిల్లలతో ఇంగ్లీష్‌లో మాట్లాడినప్పుడు వారికి అర్థం కాకపోవడంతో, పక్కనే ఉన్న ఇంగ్లీష్ టీచర్ అనువదించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు దారితీసింది. ఆ వీడియో ఇంకా చర్చలోనే ఉండగా, తాజాగా వచ్చిన ఈ కొత్త వీడియో “బాబు గారి టింగ్లీష్ 2.0”గా మారింది.

నెటిజన్లు మీమ్స్, వీడియోలు, రీల్స్‌తో తెగ క్రియేటివ్‌గా స్పందిస్తున్నారు. కొందరు “బ్రిటిష్ వాళ్లకే బాబు ఇంగ్లీష్ నేర్పారట” అంటూ జోకులు వేస్తుండగా, మరికొందరు “ఇది ఒరిజినల్ టింగ్లీష్” అంటూ సెటైర్లు వేశారు.

ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే చంద్రబాబు ఇలా ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు వచ్చే చిన్న చిన్న తప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎంటర్టైన్‌మెంట్‌గా మారాయి.

https://x.com/sudharshanAmiti/status/1982416480370307566

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories