Top Stories

‘టోల్’ తీస్తోన్న బాబు

తూర్పు, పశ్చిమగోదావరి ఉమ్మడి జిల్లాల్లో రోడ్ల నిర్వహణకు టెండర్లు వేసి టోల్స్ ట్యాక్స్ వసూలు చేసేందుకు జాతీయ రహదారులలాగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి టోల్‌ లేదు. ఇతర ప్రాంతాల్లో టోల్ రోడ్లు ఉంటాయి. భారీ వాహనాలు, బస్సులు, కార్లు, ట్రక్కులకు మాత్రమే టోల్ వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ విధానానికి సభ్యులు ఆమోదం తెలిపితే ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని సీఎం చంద్రబాబు సమావేశంలో ప్రకటించారు. తర్వాత రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తామన్నారు.

కొత్త రోడ్లపై టోల్ వసూలు చేస్తామని, అయితే అన్ని వాహనాలకు టోల్ వసూలు చేయబోమని స్పష్టం చేశారు. కార్లు, ట్రక్కులు, బస్సులు వంటి భారీ వాహనాలపై మాత్రమే టోల్ వసూలు చేస్తామని తెలిపారు. కార్లు, సైకిళ్లు, ట్రాక్టర్లకు టోల్‌లు లేవు. గ్రామం నుంచి మండల కేంద్రానికి ఎలాంటి సుంకం ఉండదని, మండల కేంద్రం దాటిన తర్వాతే టోల్ వసూలు చేస్తామని తెలిపారు. ఇది ఒక సూచన మాత్రమే. దాని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories