Top Stories

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏం కాను?

చంద్రబాబు ఇటీవల అసెంబ్లీ ఓ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు బాబు వీడియోను జోడించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను పెట్టి ఓ ఆట ఆడేసుకుంటున్నారు. చంద్రబాబు అలా మాట్లాడితే ఆ ఎల్లో మీడియా ఏమైపోతుంది అంటూ తెగ బాధ పడిపోతున్నారు.

‘45 ఏళ్ల తెలుగుదేశం పార్టీకి ఇంతవరకూ సొంత పేపర్ లేదని.. టీవీ లేదని.. ’ చంద్రబాబు ప్రకటించాడు. అయితే ఇదే నెటిజన్లకు ట్రోలర్స్ కు పెద్ద ఆయుధంగా మారింది.. చంద్రబాబు అబద్ధాలకు ఓ హద్దు ఉండాలంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.

ప్రపంచంలో ఉన్న నిజాలు మాట్లాడే నితిమంతుల జాబితా తీస్తే ఫస్ట్ పేరు బాబు గారిదే ఉంటుంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయన డిక్షనరీ లో అబద్దానికి చోటులేదని.. విలువలే ఆస్తులుగా బ్రతుకుతున్న బాబు గారి జీవితం ఎందరికో ఆదర్శం అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇంకొందరు అయితే ఇన్నేళ్లుగా టీడీపీకి, చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ల పేరు మీద ఆర్టిస్టులని పెట్టి వారి డైలాగులను జోడించి ఆడేసుకుంటున్నారు. మమ్మల్ని టీడీపీ పత్రికలు, చానెల్స్ కాదంటావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories