Top Stories

Chandrababu : ‘బాబు’ దోమల గోల,.. వీడియో వైరల్

Chandrababu : చంద్రబాబు కట్టుకథలు చాలా చెబుతారు. ఏదైనా మీటింగ్ అంటే చాలు మైక్ పట్టుకొని గంటలు గంటలు అధికారులను చావకొడుతారు. తాజాగా కలెక్టర్ల సమావేశంలోనూ సిల్లీ విషయాలను వల్లెవేస్తూ అధికారుల ముందు పరువు తీసుకున్నారు. అదేదో పెద్ద టాపిక్ అనుకొని విన్న మీడియా ప్రతినిధులకు షాక్ తగిలింది. ఆ టాపిక్ ఏంటంటే.. దోమలు..

బాబు గారు దోమలపై డ్రోన్లతో దండయాత్ర చేస్తారట.. దోమలపై యుద్ధం చేయడానికి రెడీ అయ్యానని.. మోడీకి కూడా దీనికి తనకు సపోర్టుగా ఉన్నానని కలెక్టర్ల ఎదుట గొప్పలకు పోయాడు.

‘దోమలపై బాబు గారు పరిశోధన చేయించాడట.. శ్రీలంక , మలేషియా వెళ్లి మరీ పరిశోధించారట.. డ్రోన్లతో వాటిని నిర్మూలిస్తాడట.. ఒక్కో దోమని డ్రోన్ ద్వారా గుర్తించి అంతమొందిస్తాడట..

చంద్రబాబు తానేదో గొప్పతనం చేశానని.. ఆఖరుకు దోమలను కూడా వదలకపోవడం గమనార్హం. దోమలను కూడా తానే చంపానంటూ.. క్లీన్ ఇండియా అనే ఇనిషియేటివ్ ను ఆంధ్రా నుంచే మొదలుపెట్టినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. కనీసం ఏం మాట్లాడుతున్నాడో సృహ కూడా లేదు.

చంద్రబాబు డ్రోన్లతో దోమలపై యుద్ధం ప్రకటించాడట.. డ్రోన్లతో కలిసి పురుగుల మందో.. ఏదో ఒక మందును పిచకారి చేసి దోమలను చంపాడట.. దోమలు నిల్వ ఉండే ప్రాంతాలను ఇలా నిర్మూలించాడట.. అది సరిగ్గా చెప్పరాక ఆపసోపాలు పడ్డాడు బాబు.. కలెక్టర్ల సదస్సులో ఈ బాబు గారి దోమల గోల చూసి అందరూ పకపకా నవ్వుకున్నారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories