Top Stories

వచ్చేశాడండీ.. గట్లుంటది మనోని తోని! వైరల్ వీడియో

ఎవరు చేస్తున్నారో.. కానీ ఈ గోదావరి యాస యువకుడు చేస్తున్న సెటైరికల్ వీడియోలు దుమ్ముదులిపేస్తున్నాయి. అవును చంద్రబాబు, పవన్ ను కడిగిపారేస్తున్నాడు. ఎంతలా అంటే వారి గాలి మొత్తం తీసేసేలా.. అవును.. ఇది నిజం..

ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం ఏపీ వరద బాధితులకు ఇచ్చిన ఖర్చుల లెక్కలు బయటపెట్టింది. అవి చూసి అందరూ షాక్ అవుతున్న పరిస్థితి. కేవలం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకే రూ.23 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపింది.

మరి వరద బాధితుల వద్దకు వెళ్లి మీకు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వచ్చాయా? అంటే మాకు ఏం ఇవ్వలేదని.. చీకట్లో మగ్గిపోయామని బాధితులు బండ బూతులు తిడుతున్న పరిస్థితి నెలకొంది.

వరద బాధితుల పేరు చెప్పి కోట్లకు కోట్లు లెక్కలు రాసి మింగేశారని అర్థమవుతోంది. బాధితులకు ఇవ్వకుండా ఇదంతా కాజేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు దీన్నే ఓ గోదావరి యువకుడు తనదైన యాసలో చీల్చిచెండాడాడు. ‘పవర్ రేంజర్’గారు అంటూ పవన్ ను దెప్పిపొడుతూ బాబు లా మాట్లాడి ఏసేసుకున్నాడు.. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories