Top Stories

బాబు ఫ్రీ కబుర్లు.. వైరల్ వీడియో

ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు వారిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీపావళి పండుగకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పిన చంద్రబాబు దానికి సవాలక్ష నిబంధనలు పెట్టి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాబు సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ వైరల్ అవుతోంది. ఎడ్ల బండి ఉండి ఎద్దులు లేని వారికి ఇసుక ఫ్రీ, దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ లేని వారికి మూడు సిలిండర్ల ఫ్రీ, మందు తాగని వారికి లిక్కర్ ఫ్రీ, పిల్లలు లేని తల్లులకు తల్లికి వందనం ఫ్రీ, మహిళలకు కన్నీళ్లు ఫ్రీ, రైతులకు కష్టాలు ఫ్రీ, మిగిలిన వారందరికీ మోసాలు, అబద్ధాలు ఫ్రీ, ఎలా ఉంది తమ్ము మన ప్రభుత్వం అంటూ చంద్రబాబు నాయుడు సైకిల్ పై ఊరూరు తిరుగుతూ ప్రచారం చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియో కరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి సరిపోతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు ఇలానే ఉంటాయంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన ఎంతో మంది ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెన్నాళ్లు ఇలాంటి మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడతావు బాబు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ ప్రజలకు అక్కరకు రాని చుట్టములా మారిన చంద్రబాబు ఫ్రీ కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారంటూ మరికొందరు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బాబు మోసపూరిత హామీలను నమ్మకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోను మీరు చూడండి.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories