Top Stories

Chandrababu : ఆరోగ్యశ్రీకి ‘బాబు’ మంగళం

Chandrababu : అంతన్నాడు.. ఇంతన్నాడు మన చంద్రబాబు చివరకు ఏపీ ప్రజలకు ‘ఆరోగ్య భరోసా’ లేకుండా చేస్తున్నాడు. వైఎస్ఆర్ నాడు కలల పథకంగా ‘ఆరోగ్యశ్రీ’ని ప్రవేశపెట్టారు. ప్రతీ పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పథకంగా తీర్చిదిద్దాడు. అనంతరం ఈ పథకాన్ని ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు అమలు చేశాయి. కానీ నేడు చంద్రబాబు వచ్చి నిధులు లేవంటూ ‘ఆరోగ్యశ్రీ’ని ఎత్తివేసే పెద్ద కుట్రకు తెరతీశారు.

ఆరోగ్యశ్రీకి చంద్రబాబు మంగళం పాడబోతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టును రద్దు చేయబోతున్నాడు. దీన్ని ప్రజలు డబ్బులు కట్టి భీమా విధానంలో కార్పొరేట్ ఆస్పత్రిల్లో చికిత్సలు చేయించుకునేలా చంద్రబాబు మార్చేస్తున్నాడు. డబ్బులు కట్టిన వారికే చికిత్సలు అన్నట్టు.. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, అధికారులు, భీమా కంపెనీలతో భేటి అయ్యారు.

భీమా కంపెనీలకు ఏపీ ప్రజల నుంచి దోచిపెట్టడం.. ప్రజల నుంచి డబ్బులు కట్టి వారికి వైద్యం అందించడం ఈ పథకం ఉద్దేశం. డబ్బులు కట్టకపోతే వారికి వైద్యం అందదు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పేదవాడికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించేందుకు జగన్ నిర్ణయించి అమలు చేశారు. పేదవారి వైద్య ఖర్చులన్నీ భరించాడు. రాష్ట్రంలో 1.35 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించాడు. 5.5 లక్షల ఉద్యోగులు.. 3 లక్షల పెన్షనర్లకు ఈహెచ్ఎస్ ఉంది.

అయితే చంద్రబాబు మాత్రం ఇప్పుడు మొత్తం ఆరోగ్యశ్రీకి మంగళం పలికి దీన్ని భీమా విధానంలోకి మార్చడానికి పూనుకోవడంపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories