Top Stories

నువ్వు చెప్తావ్ బాబూ.. కానీ జగన్ ఇలా చేసి చూపిస్తాడు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో భాగంగా గతంలో రుషికొండపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, మంది మార్బలంతో వెళ్లిన చంద్రబాబు నాయుడు భవనంలోని అణువణువును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు భవన నిర్మాణాన్ని అద్భుతమంటూ కీర్తించారు. జపాన్లో వినియోగించే టెక్నాలజీని ఎక్కడ ఉపయోగించారు అంటూ పేర్కొన్నారు. జపాన్లో వినియోగించే టెక్నాలజీ ఉపయోగించి ల్యాండ్ స్లైడ్ జరగకుండా, డ్రౌంటింగ్ పర్ఫెక్ట్ గా చేసి ఇవన్నీ తయారు చేశారంటూ చంద్రబాబు నాయుడు నిర్మాణ తీరును ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రూ.450 కోట్ల రూపాయలు వెచ్చించి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేతతోనే ఔరా అనిపించిన జగన్మోహన్ రెడ్డి దమ్ము ఇది అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఒక్క భవనమైన ఇటువంటిది కట్టావా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

వేలకోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు చేశామని చెప్పిన నువ్వు ఇటువంటి భవనం కట్టుకుంటే ఎన్ని గొప్పలు చెప్పుకుంటే వాడుకో అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నువ్వు మాటలు మాత్రమే చెబుతావ్, జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసి చూపిస్తారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నీది మాటల ప్రభుత్వమైతే జగన్మోహన్ రెడ్డి చేతల ప్రభుత్వం అంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగును చూడడానికే మీరు క్యూ కడుతున్నారని, కనీసం సిగ్గుపడడం లేదంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories