Top Stories

Revanth Reddy : రైతుల కడుపు మండితే ఇట్లుంటదీ.. వైరల్ వీడియో

Revanth Reddy : గురు శిష్యులే రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్నారు. అలివికానీ హామీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను మోసం చేసి.. మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అతీగతీ లేదు.. తెలంగాణలో బీఆర్ఎస్ గట్టిగా నిలదీయడంతో ఓ17వేల కోట్లతో రుణమాఫీ చేసేసి మమ అనిపించాడు రేవంత్ రెడ్డి. కానీ బ్యాంకుల్లో రైతులు చేసిన అప్పు అక్షరాల 49 వేల కోట్లు.. 17వేల కోట్లూ ఏమూలకు సరిపోవు..

అందుకే చాలా మంది రైతులకు మూడు విడతలు అయినా కూడా రుణమాఫీ కాలేదు. దీంతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు.తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులంతా ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి శవయాత్రను రైతులు ఓ గ్రామంలో నిర్వహించారు. రైతులు.. అసలే కడుపుమండి ఉండడంతో ఇక వారి ఆగ్రహజ్వాలలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు. చోద్యం చూస్తూ ముఖ్యమంత్రి శవయాత్రకు సెక్యూరిటీ కల్పించారు.

ముఖ్యమంత్రి శవయాత్రకు పోలీస్ బందోబస్తు నిర్వహించిన వీడియో వైరల్ అవుతోంది. రైతులను ఆపలేక పోలీసులు వెంట వెళ్లిన వీడియో సంచలనమైంది. రేవంత్ రెడ్డి కి వచ్చిన పరిస్థితే ఏపీలో చంద్రబాబుకు రావడం ఖాయం అంటున్నారు. ఇక్కడ కూడా హామీలు అమలు చేయని బాబుకు ఇదే గతి పట్టడం ఖాయమంటున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories