Top Stories

అల్లు అర్జున్ కోసం ఢిల్లీలో సోనియా గాంధీ ని కలిసిన చిరంజీవి… ఆమె ఏం చెప్పిందంటే..?

చిరంజీవి తన అల్లుడు అల్లు అర్జున్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన సంఘటన అల్లు అర్జున్‌ను జైలులో పడేసింది.. దీంతో ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడారు.

చిరంజీవి మాట వినని రేవంత్ రెడ్డి తీరుపై ఏకంగా తనకు ఒకప్పుడు పరిచయం ఉన్న సోనియా గాంధీ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించినట్లు వార్తలు వచ్చాయి. ఎలాగైనా అల్లు అర్జున్‌ని జైలు నుంచి తప్పించాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి సోనియా గాంధీని కలిసినా రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడం లేదని వార్తలు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ జైలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో సోనియా గాంధీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగా అల్లు అర్జున్‌ను జైలుకు పంపిస్తారా? లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..

Trending today

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Topics

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

Related Articles

Popular Categories