Top Stories

కూలీ vs వార్-2: తెలుగు రాజకీయాల్లో కొత్త సినిమా యుద్ధం

రాజకీయాలు – సినిమాలు అన్నీ కలగలిసి పోయే రంగం మన తెలుగు రాష్ట్రాలు. తాజాగా ఈ మిశ్రమానికి మరొక ఉదాహరణగా రజనీకాంత్ కూలీ సినిమా, ఎన్టీఆర్ వార్-2 సినిమాలు నిలిచాయి.

మంత్రి నారా లోకేష్ కూలీకి మద్దతు తెలపడం, అదే సమయంలో వైసీపీ శ్రేణులు వార్-2కు బలమైన అండగా నిలవడం రాజకీయ చర్చలకు ఎంధనం పోశాయి. టీడీపీ మద్దతు రజనీకాంత్ వైపు ఉండగా, వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సినిమా కోసం విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాయి.

ఇకపై బాక్సాఫీస్‌లో సినిమాల పోరు మాత్రమే కాదు, రాజకీయ పార్టీల మధ్య కూలీ vs వార్-2 పోటీ కూడా ఆసక్తికరంగా మారనుంది.

Trending today

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Topics

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

Related Articles

Popular Categories