Top Stories

ఎవడ్రా నువ్వు.. బాబు,పవన్ బట్టలూడదీసావ్

సెటైర్ వేస్తే రిటైర్ అయిపోయావాలి. అలా ఉండాలి పంచ్. ఇప్పుడు ఒక వైసీపీ అభిమాని పక్కా పల్లెటూర్లో నుంచి గోదావరి యాసలో పవన్, బాబుల తీరును ఎండగడుతూ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రతీ సందర్భంపై అతడు తన గోదావరి యాసలో ఇచ్చిపడేసే ఆ రివ్యూలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా వారాహి వాహనం వేసుకొని తిరుపతిలో సనాతన ధర్మంపై సభపెట్టిన పవన్ కళ్యాణ్ తీరును ఇతగాడు కడిగిపారేశాడు. చంద్రబాబు తెరవెనుక ఉండి నడిపిస్తున్న ఈ స్కెచ్ తో ప్లస్ కంటే మైనస్ అయ్యిందని గోదావరి యాసలో తనదైన గ్రామీణ కోణంలో వ్యక్తపరిచిన ఆ వీడియో వైరల్ అవుతోంది.

మనోడు ప్రతీ సందర్భంలోనూ పవన్, బాబులు చేస్తున్న మోసం.. దగా పరిపాలన వైఫల్యాలను తనదైన శైలిలో చెబుతూ అందరినీ మెస్మరైజ్ చేసేస్తున్నారు.

ప్రస్తుతం ఈ గోదావరి కుర్రోడి రివ్యూలు తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు, పవనల్ ను బట్టలూడదీసి నిలబెట్టేలా ఉంటున్నాయి. మీరూ వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు..

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories