Top Stories

నీకు రూ.15వేలు.. నిమ్మల ఎంత మాయచేశావయ్యా

ఎన్నికల ప్రచారంలో ఎవరు కనిపించినా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు అంటూ పగటి వేషగాని తరహాలో మంత్రి నిమ్మల రామానాయుడు, చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకుని ఎన్నికలయ్యాక ఇచ్చిన మాటను మూటగట్టి అటక మీద పడేశారని వైసీపీ శ్రేణులు ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు.

నిమ్మల గారి మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు దారుణంగా మోసం చేశారు. ప్రజలనే కాదు.. వలంటీర్లను కూడా నిమ్మల దారుణంగా నమ్మించి మోసం చేశాడు. వలంటీర్లకు ఇలానే అలివికాని హామీలిచ్చి మోసం చేశాడు.

తాజాగా నిమ్మల గారి కమ్మటి మాటల వీడియో ఒకటి బయటకొచ్చింది. వలంటీర్లకు ఇలానే మాయమాటలు చెప్పి వారిని ఆకర్షించాడు. ఓట్లు వేయించుకొని మోసం చేశాడు.

కూటమి ప్రభుత్వం వచ్చాక జీతం డబుల్ చేస్తామని.. మాకు సహకరించి ఓటు వేస్తే మీ బతుకులు మారుస్తామంటూ నమ్మించాడు. చివరకు ఇప్పుడు వలంటీర్లే లేరని.. ఆ వ్యవస్థనే తొలగించేసింది కూటమి ప్రభుత్వం.. దీంతో ఆ పాత నిమ్మల వీడియోలను బయటకు తీసి ఆడేసుకుంటున్నారు నెటిజన్లు

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories