Top Stories

పవన్ శాఖలో రూ.5 లక్షల డిమాండ్.. వైరల్ వీడియో

నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తానని.. ప్రశ్నిస్తానంటూ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన ఎంత నిజాయితీ మాటలు చెప్పినా.. స్వయానా ఆయన శాఖలోనే అవినీతి రాజ్యమేలుతుండడం గమనార్హం.

తాజాగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఓ అవినీతి దందా వెలుగుచూడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని రావూరివాండ్ల పల్లె,కాయల వాండ్లపల్లెలో అడవి పంది మాసం విక్రయాలు జరుగుతున్నాయని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ముబీన్ తాజ్, ఫారెస్ట్ గార్డ్ ప్రకాష్,గోపాల్ అక్కడికి చేరుకున్నారు.

ఎవరైతే అడవిపందులను విక్రయించేవారు ఉన్నారో వారి వద్ద అటవీ శాఖ అధికారులు రూ.5 లక్షల డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులే స్వయంగా వీడియోను కూడా రిలీజ్ చేయడం సంచలనమైంది. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని .. లేకపోతే కేసు బుక్ చేస్తామని బెదిరించినట్లుగా వారు వాపోయారు. ఈ మేరకు బాధితులు అధికారుల లంచం వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. మరి తన శాఖలో జరుగుతున్న ఈ అవినీతి దందాపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తాడు? ఎలాంటి చర్యలు తీసుకుంటాడన్నది వేచిచూడాలి.

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories