Top Stories

అయ్యా పవన్ కళ్యాణ్ గారు.. చూస్తున్నారా?

ఏపీలో సీఎం జగన్ సీఎంగా ఉన్న రోజులు అవీ. నాడు టికెట్ల ధరల పెంపుపై జీవో తెస్తే.. కట్టడి చేస్తే ఇదే టాలీవుడ్ పెద్దలు జగన్ వద్దకువచ్చి చర్చించారు. వారికి అందరికీ స్థలాలు ఇస్తానని.. కోరిన కోర్కెలు అన్నీ తీరుస్తానని.. కూర్చుండబెట్టి మరీ జగన్ హామీనిచ్చారు. పద్ధతిగా మాట్లాడారు.

అయితే దీన్ని కూడా రాజకీయం కోసం వాడుకున్న పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. మా అన్న దేశం మొత్తం తెలిసిన సెలబ్రెటీ అయిన చిరంజీవి గారు, ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్లు వచ్చి వంగి వంగి దండాలు పెడితే జగన్ ఇగో సాటిస్ ఫై అయ్యిందని నాడు పవన్ కళ్యాణ్ ప్రతీ మీటింగ్ లో చేసిన నానా యాగీ అంతా ఇంతాకాదు..

కానీ ఇప్పుడు అదే టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందర అంతకంటే ఎక్కువగా బెండ్ అయిపోయింది.. వంగి వంగి దండాలు పెట్టింది. అయినా కూడా నాడు కారుకూతలు కూసిన పవన్ కళ్యాణ్ నేడు కుయ్యుక్ మనడం లేదు.

దీంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.. అయ్యా అయ్యా అయ్యా పవన్ కళ్యాణ్ గారు
చూస్తున్నారా , గమనిస్తున్నారా .. అంటూ ఆయన పాత వీడియోలు బయటకు తీసి ఏసేసుకుంటున్నారు.
“ఆత్మ గౌరవం ఒప్పుకుంటుందా అయ్యా … అంటూ ప్రశ్నిస్తున్నారు. పోనీ చూసి చూడనట్లు వదిలెయ్యండి అయ్యా… మన వాళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయ్ కదా అంటూ కౌంటర్లు ఇస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Topics

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

మహిళపై జనసేన ఎమ్మెల్యే కీచకపర్వం

మహిళల పక్షాన పోరాడే నాయకుడిగా పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

యెల్లో మీడియా ఆక్రందన… అరణ్య రోదన!

తెలుగు మీడియా రంగం రోజురోజుకీ విలువలు కోల్పోతుందా? లేక రాజకీయ ప్రయోజనాల...

దావోస్‌ దారి ఖర్చులూ రాలేదా ఫాఫం?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక...

Related Articles

Popular Categories