Top Stories

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి, సోషల్ మీడియాలో తన దూకుడును కొనసాగిస్తున్నారు. తాజాగా ఆమె రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారి, దువ్వాడ శ్రీనివాస్‌కు మరింత తలనొప్పి తెచ్చిపెడుతోంది.

ఒక వస్త్ర దుకాణం కోసం దివ్వెల మాధురి ‘పిలుస్తున్నట్టుగా’ రూపొందించిన ఈ పాట, ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు అమ్మాయిలతో కలిసి దివ్వెల మాధురి చేసిన ఈ వీడియో, దుస్తుల దుకాణం ప్రకటనగా రూపొందించబడింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపిస్తోంది. అందరు నేతలకు దీన్ని అన్వయిస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

దివ్వెల మాధురి వ్యవహారశైలి గతంలోనూ దువ్వాడ శ్రీనివాసరావుకు రాజకీయంగా ఇబ్బందులు సృష్టించింది. ఆమె వల్లే దువ్వాడ శ్రీనివాసరావు వైసీపీ నుంచి బహిష్కృతులయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దివ్వెల మాధురి కొత్త వీడియో దువ్వాడ శ్రీనివాసరావును మరింత చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వీడియో వల్ల దువ్వాడ శ్రీనివాసరావు ప్రతిష్టకు మరింత భంగం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/pasumarthi66/status/1937106066753699964

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories