Top Stories

దువ్వాడ.. ఈ రేంజ్ లో దువ్వేశావా? వైరల్ వీడియో

దువ్వాడ శ్రీనివాస్- ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ఓ వాణిజ్య ప్రకటనలో కనిపించారు. శ్రీనివాస్ – మాధురి ఎలక్ట్రికల్ స్కూటర్ పై హత్తుకొని ప్రయాణించిన యాడ్ వైరల్ అవుతోంది. . శ్రీనివాస్ వెనుక కూర్చున్న మాధురి అతన్ని కౌగిలించుకుంది. శ్రీనివాస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వేగంగా నడుపుతున్నాడు. దీని తర్వాత, మాధురి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా నడిపింది. అయితే ఈ రెండు ఎపిసోడ్‌లు అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించాయి. దీంతో వారిద్దరికీ పేరు వచ్చింది. ఈ కారణంగా, ప్రచార వీడియోలను రూపొందించడానికి చాలా కంపెనీలు దీనిని ఉపయోగిస్తాయి. ఓ ఎలక్ట్రికల్ కంపెనీ వారితో వాణిజ్య ప్రకటన చేసింది. కంపెనీ వారిద్దరికీ భారీ సెటిల్మెంట్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ జంటగా కంపెనీ ప్రచారం చేశారు.

అయితే మొన్నటి వరకు తాము విడివిడిగా జీవిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మాధురి మొదటి భర్త నుంచి విడిపోగా, శ్రీనివాస్ కూడా మొదటి భార్య నుంచి పూర్తిగా విడిపోయాడు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories