Top Stories

పవన్ ను లాగేసిన మాధురి.. దువ్వాడకు షాక్ లగా..

ఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను చుట్టుముట్టిన కుటుంబ వివాదం ఒక్కసారిగా సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం తిరుమలలో దర్శనమిచ్చిన ఈ జంట అక్కడ హల్ చల్ చేశారు. అప్పటి నుంచి మీడియా ఛానళ్లు ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్స్ వైరల్ చేస్తున్నాయి.

దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాసల వ్యవహారం చిరిగి చాటవుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దివ్వెల మాధురి, తన విషయంలో ఎక్కువగా ట్రోల్ చేసే వారు అని గుర్తు చేస్తూ, జన సైనికులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు భార్యలున్న పవన్ ను రాజీనామా చేయమనాలని.. తర్వాతే తన దువ్వాడ శ్రీనివాస్ రాజీనామా చేస్తాడని మాధురి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

కానీ మాధురి అక్కడితో ఆగలేదు: పనికిమాలిన వ్యక్తిని డిప్యూటీ సీఎంగా పెట్టారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆమె నేరుగా ఆరోపణలు చేయనప్పటికీ, దువ్వాడ శ్రీనివాస తన వ్యాఖ్యలను ఉటంకించారు. దీనిపై జనసైనికులు కూడా అసంతృప్తితో ఉన్నారు. తమ నాయకుడు మీకు భిన్నంగా ప్రవర్తించాడని ఘాటుగా బదులిచ్చారు. మీ సంబంధంలో సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడం మంచిది కాదని ఘాటుగా హెచ్చరిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి సంబంధించిన ఎపిసోడ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాకుతోంది. మరి ఈ ఘటనలు ఎంత వరకు వెళ్తాయో చూడాలి.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories