Top Stories

పుష్ప 2తో జగన్.. నీ యవ్వ తగ్గేదేలే!

ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. పుష్ప 2 రిలీజ్ అయ్యి ఘనవిజయం అందుకుంది. బన్నీ ఫ్యాన్స్, అందులో జగన్ ఫ్యాన్స్ ఇప్పుడు కోలాహలం చేస్తున్నారు.

అనంతపురం జగన్ డైహార్ట్ ఫ్యాన్స్ బన్నీని ఓన్ చేసుకున్నారు. థియేటర్స్ వద్ద అల్లు అర్జున్-జగన్ ఫొటోలను పెట్టుకొని ర్యాలీలు తీయడం.. థియేటర్ వద్ద సంబరాలు చేసుకోవడం కనిపించింది.

ఇది రా మాస్ ఎంట్రీ అంటూ ఫ్యాన్స్ బన్నీ-జగన్ ఫ్యాన్స్ తో వీధుల్లో ర్యాలీలు తీస్తున్నారు. తగ్గేదేలే అంటూ సందడి చేస్తున్నారు.

మెజార్టీ ఏపీ లోని ప్రాంతాల్లో వైసీపీ అభిమానులు బన్నీని తమవాడుగా చూసుకుంటున్నారు. గత ఎన్నికల వేళ బన్నీ వైసీపీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేయడంతో అప్పటి నుంచి ఆయనను ఓన్ చేసుకుంటున్నారు. మా కోసం నువ్వు వచ్చావని.. నీ కోసం మేము వస్తాం అంటూ బన్నీ పష్ప సినిమాకు వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి చూస్తున్నారు.  ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ వేళ బన్నీ జగన్ ఫొటోలతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు.

జగన్-అల్లు అర్జున్ వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories