Top Stories

వైసిపి భుజస్కందాలపై పుష్ప 2.. అంబటి రాంబాబు టాప్ రివ్యూ

ప్రస్తుతం పుష్ప2 మేనియా నడుస్తోంది. దిగ్గజ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. నిన్న రాత్రి ప్రీమియర్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. థియేటర్లలో కూడా సందడి మొదలైంది. మంచి టాక్ అందుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన సమీక్షలు కూడా బాగున్నాయి.

ఈ సినిమా విజయం వెనుక వైసీపీ శ్రేణులే ఉండటం గమనార్హం. ఈ సినిమాను తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా సినిమాకు రివ్యూ ఇచ్చేశాడు. “పుష్ప” అంటే వైల్డ్ ఫైర్ కాదు..” “వరల్డ్ ఫైర్ ” అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.. గత రాత్రి సినిమాచూసి ట్వీట్టర్ లో వీడియోను పోస్ట్ చేశాడు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. వైసీపీ సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్‌గా మారింది.

వైసీపీ ఇప్పుడు పుష్ప2 ను ఓన్ చేసుకుంది. హైప్ సృష్టించింది. అలు అర్జున్‌తో పాటు జగన్ ఫోటో ఫెక్సీలను థియేటర్లలో సిద్ధం చేశారు. మీరు మా కోసం రండి, మీ కోసం మేము వస్తాం… మీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాం’ అని బన్నీకి మద్దతుగా వైసీపీ అభిమానులు పుష్ప థియేటర్లలో సందడి చేస్తున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories