Top Stories

జగన్ పిలుపు కోసం వెయిటింగ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అమితమైన అభిమానంతో ఉన్నారు. ఎప్పటికైనా తిరిగి వైసీపీ గూటికి చేరతామనే ఆశతో ఉన్నారు.

రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు ఓ కేసులో ఆయనను వైసీపీ సస్పెండ్ చేసింది. అయినప్పటికీ, ఆయన ఇప్పటికీ వైసీపీనే తన పార్టీగా భావిస్తూ, తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కారణంగా సస్పెండ్ అయ్యారు. తన ప్రేయసితో కలిసి ఉండటమే ఆయనకు పార్టీ నుంచి వేటు కారణమైంది. అయినప్పటికీ, ఆయన కూడా వైసీపీలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నారు.

ఇద్దరి మధ్య ఒకే సామ్యమేమిటంటే — అధినేత జగన్ పట్ల అపారమైన విశ్వాసం. “జగన్ పిలిస్తే వెంటనే వస్తాం” అంటున్న ఈ ఇద్దరు నేతలు 2029 ఎన్నికల సమయానికి పిలుపు వస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.

మరి జగన్ వీరిని తిరిగి గూటికి తీసుకుంటారా? లేక వీరిని దూరంగానే ఉంచుతారా? అన్నది చూడాలి.

Trending today

జగన్ వస్తే ఇట్లుంటదీ

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం...

ఎండలను 10 డిగ్రీలు తగ్గించాలని చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసిన...

యువతులతో కలిసి జనసేన నేత ఎంజాయ్.. షాకింగ్ వీడియో

జనసేన పార్టీలో కలకలం రేపుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో...

సనాతని.. ఇప్పుడు సమాధానం చెప్పు?

పవిత్రమైన భవానీ దీక్షా కాలంలో, విజయవాడలో కొందరు పోలీసుల అత్యుత్సాహం పెద్ద...

జర్నలిజం గురించి టీవీ5 సాంబ సార్ డిఫెనిషేషన్ ఇదీ

జర్నలిజం అంటే ఏమిటి? డబ్బుకోసమా… పదవుల కోసమా… లేక ప్రజల కోసం...

Topics

బాబు ఫైబర్ నెట్ కుంభకోణం : ఆధారాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాలపై తమ...

చిరంజీవి దండం పెట్టాడు.. పవన్ ఇప్పుడు ఏమంటావ్?

రాజకీయాల్లో ప్రశ్నించేది ప్రజల కోసమా? లేక అవసరానికి తగ్గట్టు పక్షపాతమా? ఈ...

బీజేపీకి టీడీపీ, ఎల్లో మీడియా వెన్నుపోటు

రాజకీయ వర్గాల్లో మరోసారి మీడియా–పార్టీల మధ్య సంబంధాలపై చర్చ జోరుగా సాగుతోంది....

Related Articles

Popular Categories