Top Stories

జగన్ ఫ్యామిలీతో షర్మిల కుమారుడు..

పులివెందులలో క్రిస్మస్ వేడుకలు వైయస్ కుటుంబంలో మరోసారి ఆసక్తికర చర్చకు దారితీశాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి పులివెందుల పర్యటనలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ఆ ఫోటోలో జగన్ సోదరి వైయస్ షర్మిల కనిపించకపోయినా, ఆమె కుమారుడు మాత్రం భారతి రెడ్డి పక్కన కూర్చుని ఫోజులివ్వడం విశేషంగా మారింది. దీంతో జగన్–షర్మిల మధ్య విభేదాలు సద్దుమణిగే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.

గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు తదితర పరిణామాలతో కుటుంబంలో చీలిక స్పష్టంగా కనిపించినా, ఇటీవల జగన్ జన్మదినం సందర్భంగా షర్మిల శుభాకాంక్షలు చెప్పడం, ఇప్పుడు ఆమె కుమారుడు కుటుంబ వేడుకల్లో కనిపించడం కొత్త సంకేతంగా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో వైయస్ కుటుంబంలో సమీకరణాలు మారతాయా? అన్నది వేచి చూడాల్సిందే.

Trending today

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

Topics

జనసేన పై పెద్ద రాజకీయ కుట్ర!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొంది. కూటమి వర్సెస్ వైయస్సార్...

ఏబీఎన్ లైవ్ లో వెంకటకృష్ణ శోకాలు

పచ్చ మీడియా కడుపుమంట మరోసారి బయటపడింది. ఈసారి అది ఏపీ రాజకీయాలకే...

పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు...

Related Articles

Popular Categories