Top Stories

ఇప్పుడు చెప్పు పవన్ కళ్యాణ్?

‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. సొచ్చేవి అవేవో గుడిసెలు’ అన్న సామెత ఊరికనే పుట్టలేదు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరును వైసీపీ నేతలు, నెటిజన్లు దీంతోనే సోషల్ మీడియాలో దెప్పిపొడుస్తున్నారు. ఎన్నికల ముందర పవన్ కళ్యాణ్ ఎన్నో చెప్పారు. తాను కుల, మతాలకు అతీతుడను అని.. భారతీయుడును అంటూ గొప్పలు చెప్పారు. నమ్మి జనాలు ఓట్లు వేశారు. కట్ చేస్తే ఇప్పుడు ‘సనాతన ధర్మం’ అంటూ పక్కా మతం రంగును పవన్ పూసుకున్నారు.

సామాజిక న్యాయం వైసీపీలో లేదని గొంతుచించుకున్న పెద్దమనిషి పవన్ ఇప్పుడు తన పార్టీలో ప్రభుత్వంలో పదవుల పంపకంలో ఎంత సామాజిక న్యాయం పాటించాడో తాజాగా అర్థమవుతోంది.

రాజ్యసభ సీటు కోసం పట్టుబట్టిన పవన్ కళ్యాణ్ కు అది చంద్రబాబు ఇవ్వలేదు. తన సోదరుడిని పార్లమెంట్ కు పంపాలన్న పవన్ కళ్యాణ్ ఆశ నెరవేరలేదు. దీంతో చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవిని తీసుకొని తన సోదరుడు నాగబాబును మంత్రిని చేయబోతున్నారు.

జనసేనకు 4 మంత్రి పదవులు చంద్రబాబు ఇస్తే అందులో మూడు పదవులు కాపు సామాజికవర్గానికే ఇచ్చిన పవన్ కళ్యాణ్ సామాజిక న్యాయం గురించి ఎన్నికల ముందర చేసిన వీడియోలను వైరల్ చేసి నిలదీస్తున్నారు. ‘అన్ని కులాలకు, వర్గాలకు ప్రాతినిధ్యం, ప్రాతిపదికన ఇవ్వాలని.. ఒక్క కులంతోనే అన్ని పదవులను నింపొద్దు.. అన్ని ఒక్క కులానికే ఇవ్వడానికి జనసేన విరుద్దం’ అంటూ పవన్ గొప్పగా చెప్పాడు. ఇప్పుడా వీడియోలు బయటకు తీసి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

వీడియో కోసం దీని మీద క్లిక్ చేయండి

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories