Top Stories

యువతులతో కలిసి జనసేన నేత ఎంజాయ్.. షాకింగ్ వీడియో

జనసేన పార్టీలో కలకలం రేపుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యలమంచిలి జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సతీష్ కుమార్ యువతులతో కలిసి రికార్డింగ్ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా రికార్డింగ్ డాన్స్‌లపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. చట్ట విరుద్ధమైన ఈ కార్యక్రమాలపై నిషేధం అమల్లోకి వచ్చిందని అధికార యంత్రాంగం ప్రకటించింది. అయితే నిషేధం కొనసాగుతున్న సమయంలోనే జనసేన నేత కుటుంబానికి చెందిన వ్యక్తి బహిరంగంగా రికార్డింగ్ డాన్స్‌లో పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

సామాన్యులైతే వెంటనే కేసులు, అరెస్టులు, జరిమానాలు… కానీ కూటమి నేతల విషయంలో మాత్రం చట్టాలన్నీ సడలుతాయా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. “నిబంధనలు సామాన్యులకేనా? అధికార పార్టీల నేతలకు వర్తించవా?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వ్యవహారంపై జనసేన అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు సామాజిక భద్రత, మహిళల గౌరవం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నేతల వర్గంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పార్టీ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించే పరిస్థితి ఏర్పడుతోంది.

ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా? లేక ఇది కూడా రాజకీయ బలం పేరుతో మరిచిపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

https://x.com/_Ysrkutumbam/status/1998657349842776108?s=20

Trending today

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

Topics

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

మహిళపై జనసేన ఎమ్మెల్యే కీచకపర్వం

మహిళల పక్షాన పోరాడే నాయకుడిగా పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

Related Articles

Popular Categories