Top Stories

KA Paul : ఒక్క మాటతో బాబు బండారం బయటపెట్టిన కేఏ పాల్.. వైరల్ వీడియో

KA Paul : అతడు ఏ కాకలు తీరిన రాజకీయ నాయకుడో.. యువ నేతో కాదు.. కానీ ఆయన మాటలు మాత్రం తూటాల్లా పేలుతాయి. పైకి కమెడియన్ లా ఉన్నా మాటలు చూస్తే మాత్రం మంటపెట్టేలా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితుడైన కేఏ పాల్ మరోసారి చంద్రబాబు పథకాలపై చేతులెత్తేసిన నేపథ్యంలో సంచలన కామెంట్స్ చేశారు. ఓ రకంగా తన మాటలతో ఉతికి ఆరేశాడు.

ఎన్నో హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలకు మంచి పాలన అందించకుండా వారికి మేలు చేయకుండా వైసీపీ కార్యాలయాలు కూల్చివేస్తూ.. రుషికొండ భవనాలపై రచ్చ చేస్తూ.. తాజాగా పథకాలకు నిధులు లేవు.. ఏం చేయలేకపోతున్నామని అనడంపై ఏపీ ప్రజలంతా హతాషులవుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ లతో గెలిచిన బాబు నమ్మించి ఇలా హామీలు అమలు చేయకుండా చేతులు ఎత్తేస్తాడని తనకు ముందే తెలుసు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సూటిగా ప్రశ్నించారు.

ఇప్పుడు సూపర్ 6 అంటే భయమేస్తోందని బాబు అంటున్నాడని.. బాబు దొంగ మాటలు గురించి తాను ముందే హెచ్చరించానని కేఏ పాల్ ఆరోపించారు. హైదరాబాద్ కట్టింది తానేనని చెప్పుకునే చంద్రబాబుకు తాను ఎన్ని కంపెనీలు హైదరాబాద్ కు తీసుకొచ్చానని.. వాళ్లందరినీ పిలిచి అడగండని అన్నారు.

తప్పుడు వాగ్ధానాలు ఇచ్చి జైలుకు వెళ్లకుండా ఉండడానికి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశాడని కేఏ పాల్ మండిపడ్డారు. ఇదే మోడీని ఘోరంగా తిట్టి ఇప్పుడు ఆయన వద్ద భిక్షం ఎత్తుకుంటున్నాడని పాల్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఫెయిల్ అయ్యాడని పాల్ ఆరోపించాడు.

గద్దెనెక్కగానే వైసీపీ వైఫల్యాలపై దృష్టిపెట్టకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే పని పెట్టుకోవాలని.. పోలవరం కట్టాలని.. అమరావతిని పూర్తి చేయాలని కేఏ పాల్ సూటిగా బాబు, పవన్ లను నిలదీశారు. కేఏ పాల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories