Top Stories

ఒరేయ్ లోకేష్ గా .. కేఏ పాల్ మాస్ వార్నింగ్.. వైరల్ వీడియో

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తన ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. నారా లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఆయన తండ్రి చంద్రబాబునాయుడు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“ఒరేయ్ నారా లోకేష్! నీ రెడ్ బుక్ ఎంత?” అంటూ నేరుగా కేఏ పాల్ దుమ్మెత్తి పోశారు. లోకేష్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యల తీరును చూస్తే, టీడీపీ కుటుంబ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇంతకూ కేఏ పాల్ ఆగ్రహానికి కారణమెంటంటే, లోకేష్ తన తండ్రిని సమర్థించుకుంటూ చేస్తున్న వ్యాఖ్యలు.. వైసీపీ నేతలను కిడ్నాప్ లు చేయించడం.. వైసీపీ నేతలపై దాడులను.. ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తున్న కుట్రలపై కేఏ పాల్ మండిపడ్డారు. ఆ రోజు YSR తలుచుకుంటే మీ నాన్న గతి ఏమై ఉండేదో తెలుసుకో” అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చంద్రబాబుకు ఎదురైన పరిస్థితులను కేఏ పాల్ గుర్తు చేశారు.

కేఏ పాల్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే, టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. కానీ, కేఏ పాల్ గతంలో కూడా చంద్రబాబునాయుడు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎలా స్పందించబోతోందో చూడాలి. మరి కేఏ పాల్ చేసిన ఈ కామెంట్స్ మరిన్ని రాజకీయ దుమారాలను రేపుతాయా? వేచిచూడాలి!

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories