Top Stories

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను మరోసారి స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై విమర్శల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి కాపు నేతల్లో భరోసాను పెంచింది. మోసం చేసిన పవన్‌ పై వైసీపీ వైఖరి కరెక్టేనని అర్థమైంది.

గతంలో కాపు ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఉన్నప్పటికీ, కాపుల ఆకాంక్షలకు పూర్తిస్థాయి నెరవేర్చారు. వారికోసం పోరాడారు.. ఆ లోటును పవన్ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకున్నాడన్న భావన కాపుల్లో బలంగా ఉంది. ఆయన కాపు అనే గుర్తింపును బహిరంగంగా ముందుకు తేవకపోయినా చంద్రబాబుకు కాపు ఓటు బ్యాంకు తాకట్టు పెట్టాడని క్యాష్ చేసుకున్నాడన్న విమర్శలు వినిపించాయి.

2024 ఎన్నికల్లో పవన్ సూచించిన కూటమికి కాపుల మద్దతు నిర్ణయాత్మకంగా మారింది. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టాక కాపులకు తగిన ప్రాధాన్యత పదవులు గుర్తింపు లభించలేదన్నది వారిలో ఆందోళన.. ఇటీవల అంబటి రాంబాబు అరెస్టు సందర్భంలో కాపు నేతలకు వైసీపీ నుంచి ఫోన్లు వచ్చాయి.పవన్ పట్టించుకోకపోవడంతో వారంతా రాంబాబుకు మద్దతుగా పెద్ద ర్యాలీ తీశారు.

మొత్తానికి ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా నిలిచే కాపు సామాజిక వర్గం ఇప్పటికీ పవన్ కు దూరంగా మారుతున్నారన్న వాస్తవం మరోసారి రుజువైంది.

Trending today

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నెలకొన్న వివాదం రాష్ట్ర...

కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబశివరావు

కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

Topics

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నెలకొన్న వివాదం రాష్ట్ర...

కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబశివరావు

కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

Related Articles

Popular Categories