Top Stories

చంద్రున్ని చూస్తూ వైసీపీ పెట్టినట్టుంది.. మా దరిద్రాలు అట్లున్నాయి : కేతిరెడ్డి

వైసీపీకి దరిద్రం పట్టుకున్నట్టుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వినాయకచవితి రోజు చంద్రుడిని చూస్తే అపనిందల పాలు అవుతున్నట్టు మా వైసీపీ చంద్రున్ని చూస్తూనే పార్టీ పెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి నిందలేనని.. వీటిని తుడుచుకోవడానికే సరిపోతోందని ఆవేదన చెందాడు. జగన్ పార్టీ పెట్టినప్పుడు లక్ష కోట్ల అవినీతి చేశారని ఆరోపించారని.. జైలుకు పంపారని కేతిరెడ్డి చెప్పుకొచ్చాడు. తర్వాత నిందలు వేశారని.. ఈ మోయడానికే ఈ దరిద్రం అంతా సరిపోతోందని.. ఇవే ఎల్లో మీడియా మాపై బురద జల్లుతున్నారని వాపోయారు.

వైసీపీ అధికారంలో ఉండగా.. అసలు పెట్టుబడులు రావడం లేదని.. పారిశ్రామికవేత్తలు పారిపోయారని ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు అదానీ జగన్ కు కోట్లు లంచం ఇచ్చారని వీరే ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నారని కేతిరెడ్డి వాపోయారు.

మా పార్టీ చంద్రున్ని చూస్తూ పెట్టినట్టు ఉందని.. నిందలు మొయ్యడానికే సరిపోతాందని.. టీడీపీ, ఎల్లో మీడియా బురద జల్లడం మేం కడుక్కోవడానికే సరిపోతోందని కేతిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశాడు. కేతిరెడ్డి ఏమన్నాడో ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories