Top Stories

ఆరేయ్ కిర్రాక్ ఆర్పీ.. పోతావ్ రరేయ్

ఏపీలో మదమెక్కిన పశువులా రెచ్చిపోతున్నాడు కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. తన బాసు నాగబాబు చెప్పినట్టు తైతక్కలాడుతూ నోటికి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నాడు. ఒక మహిళ, పైగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి అయిన రోజాపై దారుణ కామెంట్స్ చేస్తున్నాడు. ఒకప్పుడు జబర్ధస్త్ లో తనకు అన్నం పెట్టిన రోజా, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి లాంటివారినే వదలకుండా తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఆర్పీగాడి నోటిదూలపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏపీలో మహిళా సంఘాలు, మహిళా కమిషన్ లు అసలు ఉన్నాయా? లేవా? అన్నది తెలియకుండా ఉంది. ఎందుకంటే ఒక మహిళా మాజీ మంత్రిని పట్టుకొని కిర్రాక్ ఆర్పీ మాట్లాడిన మాటలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.

‘రోజా మనిషా.. పశువా.. రోజా నూనెనే తిరుమల లడ్డూలో వాడారు. రోజా పత్తిత్తుతో సమానం.. పందికొవ్వునే తిరుమల లడ్డూలో వాడారు. జంతువు అయిన రోజా కొవ్వు తీసి తిరుమల లడ్డూలో వాడారు’ అంటూ బలుపుతో కూడిన కిర్రాక్ ఆర్పీ మాటలు కలకలం రేపుతున్నాయి.

టీడీపీ, జనసేన ప్రభుత్వం ఉందని రెచ్చిపోతున్న ఈ కిర్రాక్ ఆర్పీ గాడి పాపం పండుతుంది. ఆ తిరుమలేషుడు కచ్చితంగా శిక్ష వేస్తాడు. వచ్చే వైసీపీ ప్రభుత్వంలో ఈ కిర్రాక్ ఆర్పీ గాడిని చెక్కడం గ్యారెంటీ.. ఇప్పుడు నోరు జారినందుకు అప్పుడు ఆర్పీగాడు అనుభవించమానడు..

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories