Top Stories

తిరునాళ్లలో ‘మద్యం’ ప్రసాదం.. జైహో కూటమి సర్కార్

భక్తిభావంతో పులకించాల్సిన కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్లు.. ఈసారి ‘మద్యం’ ఘాటుతో వార్తల్లోకి ఎక్కాయి. కలెక్టర్ గారు మూడు రోజుల పాటు చుట్టుపక్కల మద్యం అమ్మకాలను కఠినంగా నిషేధిస్తే, క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అయింది.

శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే స్వయంగా సేల్స్ మెన్ అవతారమెత్తడం ఇక్కడ విశేషం. ‘కోటి’ అనే హోంగార్డు తన డ్యూటీని గాలికి వదిలేసి, భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా మద్యం అమ్ముతూ అడ్డంగా దొరికిపోయాడు.

“లెమన్ సోడాలు, మజ్జిగలు అమ్మే రోజులు పోయాయి.. కూటమి ప్రభుత్వంలో నేరుగా పోలీసులే మద్యం సరఫరా చేసే స్థాయికి ఎదిగారు!” అంటూ భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షాత్తూ ప్రభుత్వ యంత్రాంగమే మద్యం విక్రయాల్లో తలమునకలవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులు చేస్తున్న హోంగార్డుపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Trending today

కిర్రాక్ ఆర్పీకి భయం స్టార్ట్ అయ్యింది..

ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అంశం జబర్దస్త్ కమెడియన్...

బ్రేకింగ్ : ఏపీ ఎన్నికల్లో భారీ అక్రమాలు?

ఏపీలో అర్ధరాత్రి కేవలం 2 గంటల సమయంలో 17,19,482 ఓట్లు గత ఏపీ...

కిర్రాక్ ఆర్పీ వల్ల టీడీపీ సంక నాకు పోవడం ఖాయం.

  జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ తాజాగా వైసీపీ నేత కాపు నాయకుడు...

జనసేనకు రాజీనామా చేస్తున్నా..

  ఏలూరు జిల్లాలో జనసేన పార్టీకి షాక్‌ ఇచ్చేలా ఉంగుటూరు మండల అధ్యక్షుడు...

కేసీఆర్‌కు ప్రేమతో.. మీ జగన్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత...

Topics

మైనర్ బాలికలను వ‌ద‌ల‌ని నాయ‌కులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూపురం...

కల్తీ లడ్డూ : హెరిటేజ్ షేర్లు ఢమాల్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారనే...

రేవంత్ ఎసరుపెట్టిన ఏబీఎన్ ఆర్కే

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి...

Related Articles

Popular Categories