Top Stories

లైవ్ లో టీవీ5కి దిమ్మదిరిగిందిగా..!

అది జగన్ ప్రభుత్వ హయాం.. స్వతహాగానే జగన్ పాలనను వ్యతిరేకించే పచ్చ మీడియా టీవీ5 ఓ పెద్ద కాలేజీకి వెళ్లింది. అక్కడ అమ్మాయిలు అందరినీ కూర్చుండబెట్టి డిబేట్ పెట్టింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు పెద్దగా స్పందించడం లేదని.. దిశ చట్టం, దిశా యాప్ పెద్దగా ఉపయోగపడడం లేదని ఆ టీవీ5 జర్నలిస్ట్ పెద్ద లెక్చర్ ఇచ్చాడు.

అయితే అక్కడున్న అమ్మాయిలు మాత్రం దిశ చట్టం, యాప్ , 100కు కాల్ చేస్తే స్పందిస్తున్నారని ఆ సదురు టీవీ5 జర్నలిస్ట్ కు షాకిచ్చారు. అయితే దీన్ని లైవ్ లో చూద్దాం అని ఓ విద్యార్థిని సెల్ ఫోన్ నుంచి దిశ 100కు కాల్ చేయించి ఎమర్జెన్సీ అంటూ కాల్ చేయించాడు టీవీ5 జర్నలిస్ట్..

ఆ కాల్ చేసిన 5 నిమిషాల్లోనే పోలీసులు పరిగెత్తుకుంటూ ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. గోడ దూకి మరీ అమ్మాయిల వద్దకు వచ్చారు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన టీవీ5 జర్నలిస్ట్.. అరే జగన్ పాలనలో ఇంత పర్ ఫెక్ట్ గా పోలీస్ వ్యవస్థ ఉండడం.. TV5 జర్నలిస్ట్ కు దిమ్మదిరిగినంత పనైంది. ” దిశా ” ని కామెడీ చేయాలని చూసిన అతడికి షాక్ తగిలింది.

ఇదే App ని ” హీరో సూర్య ” సినిమాలో కూడా పెట్టారు వైఎస్ జగన్ చేసిన ఈ మంచి పనిని ప్రత్యర్థులు ఎంత డ్యామేజ్ చేద్దామన్నా ఇలాంటి లైవ్ వీడియోలతో జగన్ గొప్పతనం మరోసారి నిరూపితమైంది.

https://x.com/Rohit_Ysrcp/status/1848664729314885717

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories