Top Stories

మహా వంశీకి మామూలు సంబరం లేదుగా!

Mahaa TV Vamshi : ఇల్లు అలకగానే పండుగ కాదు.. కానీ ఇల్లు అలకకున్నా పండుగ చేయగల సమర్థులు టీడీపీ మీడియాలో ఉన్నారు. అనామకులను తీసుకొచ్చి టీవీ తెరపై కూర్చుండబెట్టి అవాకులు చెవాకులు చెప్పించి జనంలోకి చొప్పించి దాన్నే నిజం అనేలా చేయడంలో ఎల్లో మీడియాను మించిన వారు లేరు..

45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏదైనా సాధించింది ఏంటంటే.. అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 , మహా న్యూస్ లాంటి బలమైన మీడియాలను స్థాపించడమే.. జగన్ విషయంలో ఇదే మైనస్ గా మారుతోంది.

ఇలా విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశాడో లేదో అలా ఎల్లో మీడియా అందిపుచ్చుకుంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో జగన్ పని ఖతమైందని.. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బీజేపీ ఉందని.. ఆయనకు గవర్నర్ పదవి రాబోతోందంటూ చిలవలు పలువలు చేసి చూపిస్తోంది.

తాజాగా మహా టీవీ న్యూస్ లో కనిపించే వంశీ పండగ చేసుకున్నారు. విజయసాయిరెడ్డి గతంలో ఈయన్ను ‘టాల్కం పౌడర్ వంశీ’ అని దెప్పి పొడిచేవాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఎక్కడ లేని సంతోషం తెచ్చుకున్న వంశీ తనకు తోచిన.. నచ్చిన రీతిలో కథనాలు వండి వర్చాడు.. గవర్నర్ గా విజయసాయిరెడ్డి ని పంపి.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ ఎంపీని బీజేపీ ఇవ్వబోతున్నదని మహా వంశీ కథనాలు వండివర్చాడు.

ఇలా తనకు నోటికి వచ్చినట్టుగా విజయసాయిరెడ్డి రాజీనామాను వక్రీకరించిన మహా వంశీ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories