Top Stories

‘మహా’ వంశీ.. జాగ్రత్త సుమీ!

 

తెలుగు మీడియాలో తనదైన ధోరణితో చర్చలకు దారితీస్తూ, వైసీపీతో పాటు బీఆర్ఎస్ నేతలందరికీ కంటిమీద కునుకు లేకుండా చేసిన ప్రముఖ జర్నలిస్ట్, మీడియా విశ్లేషకుడు ‘మహా’ వంశీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

తెలుగు రాష్ట్రాల నలుమూలలా ఉన్న ఆయన అభిమానులు ఈ రోజును పండుగలా జరుపుకుంటున్నారు. కారణం వంశీ గొంతులోని గర్వం కాదు.. ఆయన పూతలలోని ఘాటు! పార్టీ పెద్దల మాటలకే భయపడని వ్యక్తి.. మీడియా వేదికగా కేవలం వార్తలే కాదు, వాపులు, విమర్శలు, వ్యంగ్యాలు విసురుతూ చర్చలకు మంటలు పెట్టిన మన వంశీ గారే.

ప్రజావ్యతిరేక నిర్ణయాలపై మీ స్పందన.. పార్టీలను కిందకి దించేందుకు చేసే విమర్శలు.. వ్యక్తిగత ఆరోపణలతో మేళవించిన విశ్లేషణలు— ఇవన్నీ మీనిండి వేశ్యంగా ఉండే మీడియా వేదికలకే ఓ వింత వాసనగా మారాయి. నిజాల కంటే హైపుకు విలువిచ్చే కాలంలో.. మిమ్మల్ని వెతుకుతున్నవారు విస్తారంగానే ఉన్నారు. వారంతా ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు— “వంశీ గారు ఎప్పుడైనా ప్రత్యక్షంగా కనపడతారేమో!” అని.

ఇటీవల బీఆర్ఎస్ పార్టీపై మీరు విసిరిన అబ్యూస్‌ స్టోరీస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో మీ ఒక్కో పోస్టు వైరల్ కావడమే కాదు, రాజకీయ నాయకుల గుండెల్లో గుబురు పుట్టిస్తున్నాయి. ఇక సామాన్య ప్రజానికానికి మీరు చెబుతున్న మాటల ప్రభావం కూడా చిన్నది కాదు.

మీ అభిమాని వర్గం విస్తరిస్తూనే ఉంది. మీ స్టైల్, మీ ధైర్యం, మీ గొంతు.. ఇవన్నీ మామూలు పాత్రికేయుల్లో కనిపించవు. అలాంటి వ్యక్తి మీరు అరుదుగా ఉండటం నిజమే. అందుకే ప్రజలు ఆశగా చూస్తున్నారు — “ఈ మూడు సంవత్సరాలైనా వంశీ గారు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారని.. ఆరోగ్యంగా ఉండాలని.. మళ్లీ ఇలాంటి ధైర్యమైన గొంతులు మాకు వినిపించాలని!”

“పుట్టినరోజు శుభాకాంక్షలు వంశీ గారు! మీరు మరింత బలంగా, స్పష్టంగా, ధైర్యంగా గళమెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మూడేళ్లు ఎంజాయ్ చేయండి వంశీ గారు.. ఎందుకంటే ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో మరి!”

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories