Top Stories

మహా వంశీ తీరని కోరిక

తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో మహా న్యూస్ ఎండీ, ‘టాల్కం పౌడర్ వంశీ’పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నీకు సారీ చెప్పాలా… బొమ్మ అవుతావు జాగ్రత్త!” అంటూ నేరుగా సవాలు విసురుతూ తెలుగు ప్రజానీకానికి అసలు ముందు నువ్వే సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

కేటీఆర్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్, టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు, కామెడీ డ్యాన్స్ చేసే గోపీ అంకుల్ కూడా సారీ చెప్పాలా నీకు అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. “నువ్వే పెద్ద పాపం చేసావ్… పైగా నీకు సారీ కేటీఆర్ చెప్పాలా?” అంటూ నిలదీస్తున్నారు.

“నీవు పెట్టిన స్క్రీన్ షాట్‌లు శాశ్వతాలు! ఇప్పుడు డిలీట్ చేస్తే ఏం? భవిష్యత్తులో దొరికితే… “రియాక్షన్ వీడియోలు” ఖాయం!” అని హెచ్చరిస్తున్నారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని, వంశీని సమర్థించేవాళ్లు రేపు కుర్చీ కోల్పోతే అతని పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. చివరకు వంశీనే థంబ్‌నెయిల్‌గా మిగిలిపోతాడని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదని, రాబోయే రోజుల్లో న్యూస్‌ను న్యూస్‌గా ప్రజెంట్ చేయాలని, వాస్తవాలు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా ఉంటే మంచిదని హితవు పలుకుతున్నారు. “సారీ” కోరే అర్హతే వంశీకి లేదని స్పష్టం చేస్తూ, “ఒకటే అడ్వైస్ టాల్కం తగ్గించు వంశీ… న్యాయమే నీ దూల తొలగించే నిజమైన పౌడర్!” పూసుకొని తరించాలని సూచించారు.

Trending today

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

బిగ్ బాస్ 9’ లోకి శ్రేష్టి వర్మ ఎంట్రీ.. రెమ్యూనరేషన్ కళ్ళు చెదిరే రేంజ్!

  కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై గత ఏడాది లైంగిక వేధింపుల కేసు పెట్టి...

టీవీ5 సాంబ భజన

  దేశ రాజకీయాల్లో ఓ వింత పరిస్థితి నెలకొంది. ప్రతి వ్యాఖ్య, ప్రతి...

Topics

పోతే పో.. ఆ సీనియర్ కు తేల్చి చెప్పిన జగన్?!

    వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపై సీఎం జగన్ కఠినంగా వ్యవహరించినట్లు...

బిగ్ బాస్ 9లో సామాన్యులకు రెమ్యూనరేషన్ ఇదే!

  ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యులు కూడా అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో వారి...

దమ్ము శ్రీజా.. నిజంగా దమ్మున్న అమ్మాయే!

  అగ్నిపరీక్షలో జరిగిన ఒక టాస్క్‌లో దమ్ము శ్రీజా తన ధైర్యంతో అందరినీ...

Related Articles

Popular Categories