Top Stories

పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఇక్కడి ప్రజలు వినే స్థితిలో లేరని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒక రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం రాజకీయ పరిపక్వతకు నిదర్శనం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే సందర్భంలో బీజేపీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించుకునే స్థితిలో తెలంగాణ బీజేపీ ఉందని, అది భిక్షాందేహి రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. కులం, మతం పేరిట ప్రజలను మోసం చేయాలని బీజేపీ ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు అటువంటి మాయలకు లోనుకావరని తేల్చిచెప్పారు.

“పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ లో చేసుకోండి. తెలంగాణలో కాదు” అని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా హెచ్చరించారు. తెలంగాణలో రాజకీయం చేయాలంటే ముందు ఇక్కడి ప్రజల చరిత్ర, ఉద్యమ స్పూర్తి, ఆత్మగౌరవాన్ని గౌరవించాలని సూచించారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదానికి దారి తీసినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

https://x.com/TeluguScribe/status/2018991562873847916?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories