Top Stories

మహేష్–రాజమౌళి సంచలన వీడియోతో మోడీకి విషెస్

ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అనూహ్యంగా దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు విషెస్ తెలిపారు. ఈ ఇద్దరూ కలిసి ఎక్స్‌లో (X) వీడియోలు షేర్ చేస్తూ మోడీ విజన్, డెవలప్‌మెంట్‌పై ప్రశంసలు కురిపించారు.

రాజమౌళి మాట్లాడుతూ “మోడీ గారి నాయకత్వంలో దేశం చాలా మంచి మార్పులు చూస్తోంది. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. మహేష్ బాబు కూడా మోడీ ఆలోచనలతో తాను ప్రభావితం అయ్యానని, ఆయన అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్న అడుగులు తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

ఇంతకు ముందు మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పని ఈ జంట, ఈసారి ప్రత్యేకంగా వీడియోలు షేర్ చేయడం వెనుక పెద్ద ప్రణాళిక ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త్వరలో రాబోయే రాజమౌళి–మహేష్ పాన్‌వరల్డ్ సినిమా కోసం దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విషెస్ ఇచ్చారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

ఏదేమైనా, ఈ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారి అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి.https://x.com/ssrajamouli/status/1968170723673010520

Trending today

రఘురామకృష్ణం రాజును ఆడుకున్న మంచు మనోజ్… వీడియో వైరల్!

  హైదరాబాద్‌లో ‘మిరాయ్’ సినిమాకు గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి...

ఏపీ సీఎం చంద్రబాబును ఆకట్టుకున్న ఐఏఎస్ అధికారి ప్రతిపాదనలు

అమరావతిలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు...

జర్నలిస్ట్‌ ఫోన్‌పై మనోజ్‌ సెన్సేషన్ కామెంట్స్!

సినీ హీరో మంచు మనోజ్ ఇటీవలి కాలంలో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ...

ఏబీఎన్ వెంకటకృష్ణ సంచలన వ్యాఖ్యలు – టీటీడీపై బాంబు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై వరుస ఆరోపణలు, వివాదాల నడుమ ఏబీఎన్...

పవన్ కళ్యాణ్ పై ఓజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  మరో ఎనిమిది రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా సినిమా...

Topics

బాబు కలెక్టర్ల మీటింగ్.. పవన్ ఎక్స్ ప్రెషన్స్ వైరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ అంటే.. అది ‘మ్యారథాన్ సెషన్‌’గానే...

మూర్తి పై మంచు లక్ష్మి ఫైర్!

జర్నలిస్ట్ మూర్తి , నటి మంచు లక్ష్మి మధ్య జరిగిన ఈ...

ఆ మీడియాపై వైసీపీ ఆగ్రహం

తెలుగు మీడియా వర్గాల్లో ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కథనాలు...

Related Articles

Popular Categories