Top Stories

RRRను ఆడుకున్న మంచు మనోజ్

హైదరాబాద్‌లో ‘మిరాయ్’ సినిమాకు గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, సినిమాటోగ్రఫీ మరియు టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ, “తేజ సజ్జ అద్భుతంగా నటించారు. మంచు మనోజ్ ప్రతినాయకుడిగా మరో స్థాయిలో నటించారు. లైవ్ లొకేషన్స్‌లో సినిమా చిత్రీకరణ ఎంత కష్టసాధ్యమో మేకింగ్ వీడియోస్‌లో చూసాం,” అన్నారు.

ఆ తర్వాత ఆయన హీరోయిన్ అందాన్ని AI క్రియేట్ చేసినట్లు పోల్చి కామెంట్ చేసినప్పటి, మంచు మనోజ్ మీద RRR నవ్వుతూ సరదాగా ప్రతిక్రియ చూపడం వీడియోను సోషల్ మీడియా హీట్ చేస్తోంది.

సినిమా విజువల్ ఎఫెక్ట్స్, నటన, మరియు మేకింగ్ ప్యాక్ చేసిన ఈ చిన్న క్లిప్ ఇప్పటికే వైరల్ అయ్యింది. https://x.com/idlebrainjeevi/status/1968010476299927975

Trending today

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

Topics

జగన్, పవన్ పై ‘ఉండవల్లి’ కథ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ...

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5...

జోగి రమేష్ అరెస్టు వెనుక రాజకీయ కథ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నేతల్లో జోగి రమేష్ ఒకరు....

Related Articles

Popular Categories