Top Stories

జగన్ బర్త్ డే అంటే ఇట్లుంటది మరి

రేపు వైఎస్ జగన్ బర్త్ డే.. సీఎం చంద్రబాబుకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం కూడా జనం, అభిమానులు ఇంతగా పరితపించడం లేదు. కానీ జగనన్న కోసం ఈరోజు నుంచి సంబరాలు మొదలుపెట్టారు. ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా జగన్ ఫ్లెక్సీలు, జెండాలు చేతబట్టి ఊరు వాడా పాతుతూ సందడి చేస్తున్నారు.

జగన్ బర్త్ డే ఒక పండుగలా జనం సెలబ్రెట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎక్కడ చూసినా జగన్ పోస్టర్లే. ఈ సందడిని టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు తట్టుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలకు జగన్ ఫొటోలు చూసినా జడుసుకుంటున్నారు.

వైయస్ జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న తాడేపల్లి పురపాలక సంఘం సిబ్బంది.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని చెప్తున్న సిబ్బంది తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు..

మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా.? వైయస్ జగన్ గారి ఫ్లెక్సీలు చూసినా భయమేనా చంద్రబాబూ? అంటూ నిలదీస్తున్నారు. జగన్ క్రేజ్ జనాల్లో ఎంత ఉందో ఈ వీడియో తెలియజేస్తోంది. వైసీపీ అభిమానులను ఆ ఫ్లెక్సీలు, జెండాలు తీసేయాలంటూ అధికారులు, సిబ్బంది వేడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ బర్త్ డే అంటే అంట్లుటది మరీ అంటూ వైసీపీ శ్రేణులు తొడగొడుతూ సంబరంగా జరుపుకుంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories