Top Stories

మోదీ బిగ్ అనౌన్స్ మెంట్!

న్యూక్లియర్‌ ఎనర్జీ అనేది వినియోగించే తీరుపై ఆధారపడి ఉంటుంది. దీనిని విధ్వంసానికి కాకుండా సద్వినియోగం చేసుకుంటే అనేక దేశాలు అభివృద్ధి చెందుతాయి. యురేనియంతో ఉత్పత్తి చేసే ఈ శక్తి… విద్యుత్‌ ధరలను గణనీయంగా తగ్గించగలదు.

ఈ నేపథ్యంలోనే, ప్రధాని మోదీ ఇటీవల న్యూక్లియర్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 8–10 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న భారత్‌, రాబోయే కాలంలో ఏకంగా 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ లక్ష్యం నెరవేరితే, విద్యుత్‌ బిల్లులు ₹5,000 నుంచి ₹500 వరకు తగ్గే అవకాశం ఉంది!

ప్రపంచంలో న్యూక్లియర్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాత భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. యురేనియం సమృద్ధిగా ఉన్న మన దేశం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈ శక్తిని మరింత విశాలపరిచేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా, కెనడా వంటి దేశాల సంస్థలు పెట్టుబడులు పెడితే భారత్‌ స్థాయి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

న్యూక్లియర్‌ ఉత్పత్తి పెరగడం వల్ల విద్యుత్‌ సరఫరా పెరిగి, ఆర్థికంగా భారత్‌ బలోపేతమవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం… ప్రైవేటీకరణతో న్యూక్లియర్‌ ఉత్పత్తి పెరిగితే పాకిస్తాన్‌కు భయాందోళనలు ఏర్పడతాయి. గతంలో భూగర్భ సాంకేతికతపై భారత్‌ చూపిన శక్తిని చూసి చైనా కూడా ఇబ్బంది పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ప్రణాళిక భద్రతతో పాటు, ఆర్థిక వృద్ధికి భారత్‌కు విప్లవాత్మక మార్గదర్శకం కానుంది.

Trending today

జగన్ నినాదాలు చేయడం నేరమైపోయిందా?

ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

ఏపీలో మందుబాబుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్...

చంద్రబాబు, రేవంత్, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించే తీవ్ర విభేదాలకు పూర్తిగా భిన్నంగా, తాజాగా...

చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్‌ స్కామ్‌...

చంద్రబాబుపై పవన్ స్వామి ‘భక్తి’ పీక్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

Related Articles

Popular Categories