Top Stories

మోహన్ బాబు అరెస్ట్.. హైకోర్టు షాక్!

తిరుపతి: నటుడు మంచు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విచారణ కొనసాగుతున్న సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన అధిక ఫీజుల అంశంపై నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులు కిడ్నాప్‌కు గురయ్యారు. పోలీసులు వారిని సురక్షితంగా విడిపించగా, ఈ ఘటనలో పాల్గొన్న వారు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు అని గుర్తించారు. దీంతో విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.

ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఘటన సమయంలో తాను అక్కడ లేనని మోహన్ బాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ, అరెస్టు నుంచి రక్షణ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో మోహన్ బాబుకు షాక్ తగిలింది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories