Top Stories

మోహన్ బాబు / విష్ణు / మనోజ్.. ఈ ముగ్గురిలో ఎవరిది తప్పు?

పెద్ద కొడుకు విష్ణు ఎంత వెధవ అయిన వాడి మీద కోట్లు కోట్లు తగలేసిన ఒక్క మాట కూడా అనలే. కాలేజ్, స్కూల్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం విష్ణు సినిమాల కోసం ఖర్చు చేసి అట్టర్ ఫ్లాప్స్లు తీసిన ఎందుకు ఏమిటి అని అడగలేదు. ప్రతి సందర్భంలో చిన్న కొడుకు మీద కంటే పెద్ద కొడుకు పైన ప్రేమ చూపిస్తుంటే ఏ రోజు అడగలేదు .

తల్లి సైతం విష్ణు, లక్ష్మిల మీద తన మీద కంటే వారి మీదే ఎక్కువ ప్రేమ కురిపించిన వాళ్ళు అమ్మకు నాలాగే సొంతం అనుకున్నాడు. ఏ రోజు ఆస్థి అని తండ్రిని అడిగింది లేదు. విద్య సంస్థలు, ఇతర వ్యాపారల్లో విష్ణు మొత్తం తానే అన్నట్టు పెత్తనం చేస్తున్న ఏ రోజు ఏ ఒక్క మాట అనలేదు. విష్ణు అంటే చిదరించుకొనే ఇండస్ట్రీ మా ఎలక్షన్స్ లో పోటీ చేస్తే ఎలా గెలిచాడు? మంచు మనోజ్ అనే ఒక్క మంచోడి వల్ల అదే కదా నిజం నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కానీ మంచు ఇంటిలో నోరు మంచిగా ఉంటే మంచు మనోజ్ లాగా వివక్షకు గురి అవుతారు

మంచు మనోజ్ అనే వ్యక్తి తన సినీ కెరీర్ లో ఏ రోజు ఫలానా సినిమాకు మీరే ప్రొడ్యూస్ చెయ్యండి అని తన తండ్రిని అడిగింది లేదు. 97 శాతం తన సినిమాలన్నీ బయట ప్రొడ్యూసర్స్ తోనే సినిమాలు మనోజ్ చేసాడు. అందులో చాలా సినిమాలు ప్రొడ్యూసర్స్ కు లాభలే తెచ్చిపెట్టాయి. విష్ణు సినిమాల్లగా నష్టాలను కాదు. యాక్టింగ్ రాని విష్ణు మీద వందల కోట్లు ఖర్చుపెట్టి నష్టపోవడం కంటే వరసత్వాన్ని ముందుకు తీసేకెళ్లే సామర్ధ్యం ఉన్న చిన్న కొడుకు మనోజ్ మీద దృష్టి సారించి ఉంటే మనోజ్ అనే వ్యక్తి ఈరోజు టాలీవుడ్ లో టాప్ 10 హీరోల్లో ఒక్కరిగా నిలిచేవాడు. కానీ ఏ రోజు నాన్న నుంచి ఆ తొడ్పాటు అందలేదే అని బాధపడలేదు మనోజ్.

కానీ ఒక్కే ఒక్క విషయంలో మనోజ్ బాగా హర్ట్ అయ్యాడు, దాని వల్లే ఈరోజు ఇన్ని గొడవలు అవుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాలగా విష్ణు చేస్తున్న ఆగడలు భరించలేని స్థాయికి చేరుకున్నయ్. మోహన్ బాబు యూనివర్సిటీ లో విద్యార్థులను ఫీజుల రూపంలో, కొత్త కొత్త రూల్స్ రూపంలో వారిని పట్టి పిడుస్తుంటే ప్రశ్నించాడు అంతే గొడవలు స్టార్ట్ అయిపోయాయి.

విష్ణు తన ప్లాప్ సినిమాల కోసం స్టూడెంట్స్ నుంచి డబ్బులు వసూలు చెయ్యడం అనేది మనోజ్ కు ఏ మాత్రం నచ్చక మానేజ్మెంట్ విషయంలో ఇన్వొల్వ్ అయి విషయాలు తెలుసుకుంటున్న నిలదీస్తుంటే భరించలేని విష్ణు, తండ్రిని మనోజ్ మీదకు ఉసిగొలిపాడు. లేని పోనివి చెప్పి చిన్న కొడుకు అంటే కానికుండా చేసాడు. తండ్రికి ఈ విషయాలు అన్ని చెప్పి.. విష్ణు నిజా స్వరూపాన్ని ఎంత బయట పెట్టాలని ప్రయత్నం చేసిన మనోజ్ సఫలం కాలేక ఈరోజు తన తండ్రి చేత నిర్దాక్షిణ్యంగా దెబ్బలు తినవలసి వస్తోంది.
ఇదే నిజం

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories