Top Stories

పవన్ కళ్యాణ్ ని మా అమ్మ ‘కళ్యాణి’ అని పిలిచేది

అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు, పెద్దకర్మలకు మెగా, అల్లు కుటుంబం మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

పెద్దకర్మ అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్‌తో తన తల్లి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “కళ్యాణ్ బాబు సినిమా నటుడు కాకముందు, మా అమ్మ ఆయనను ‘కళ్యాణి’ అని పిలుస్తూ, నువ్వు సినిమాల్లో బాగా చేస్తావు అని ఎప్పుడూ ప్రోత్సహించేది. అసలు కళ్యాణ్‌ని ప్రోత్సహించిన తొలి వ్యక్తి మా అమ్మ” అని అన్నారు.

అలాగే చిరంజీవి గురించి మాట్లాడుతూ, “ఆమె చివరి రోజుల్లో కూడా చిరంజీవి గారిని గుర్తుపట్టి స్పందించింది. వాళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ నిజంగా ఎంతో ప్రత్యేకమైనది” అని చెప్పారు.

ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.  https://x.com/Telugu360/status/1965095231994687766?t=2RWZiR8RE8TdoE2gAfy1Ig&s=08

Trending today

బిగ్ బాస్ ఒక్క సీజన్ ఖర్చు – లాభాల లెక్క

టెలివిజన్ రంగంలో రికార్డులు సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్ ఒక్కో...

‘బిగ్ బాస్ 9’ సెకండ్ డేలో మెప్పించిన కంటెస్టెంట్స్

టెలివిజన్ ప్రేక్షకులను ఏకకాలంలో ఆకట్టుకునే రియాల్టీ షోల్లో బిగ్ బాస్ ఎప్పుడూ...

కొవ్వూరులో కూటమి కలహం

  తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చ రేపాయి....

జగన్‌పై కాంగ్రెస్ గురి

  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం...

అల్లు అరవింద్‌కు GHMC నోటీసులు

  ఇటీవలే తన తల్లి అల్లు కనకరత్నమ్మను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న...

Topics

ఇమాన్యుయల్‌కు బిగ్ బాస్ సపోర్ట్

  టెలివిజన్‌లో ప్రతిష్టాత్మకంగా నిలిచిన బిగ్ బాస్ షో 9వ సీజన్‌తో ప్రేక్షకులను...

చంద్రబాబుపై లోకేష్ వ్యాఖ్యలు

  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు....

అలేఖ్య చిట్టీకి బిగ్ బాస్ రాలేదు.. వేధింపులు

  తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కంచర్ల సోదరీమణులు...

Related Articles

Popular Categories