Top Stories

పవన్ కు పేర్ని నాని మాస్ వార్నింగ్

ఏపీ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. నిన్న ప్రెస్ మీట్ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగానే మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. పెర్ని నాని, అవినాష్, వెల్లంపల్లి, విష్ణులపై ఇక వదిలిపెట్టేది లేదని.. విజయవాడలో ఉత్సవాలు పూర్తయిన తర్వాత వాళ్ల పని తేల్చుతానని పవన్ వార్నింగ్ ఇచ్చాడట.

అయితే దీనికి వైసీపీ సీనియర్ నేత పెర్ని నాని తక్షణమే మాస్ స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. “నువ్వేంటి పీకేది మా బొచ్చు” అంటూ పవన్‌ను నేరుగా సవాల్ చేశారు. పవన్ మాటల్లో అసలు దమ్ము లేదని, నువ్వు ఏం చేయలేవని స్పష్టంగా చెల్లాచెదురుగా పేల్చేశారు.

ఇక పవన్ కూడా అంత పవిత్రుడు కాదని.. అతడి చేసిన పాపాలు కూడా ఒకరోజు పండుతాయని నాని ఘాటుగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ జీవితాన్ని అతని అన్నయ్య చిరంజీవిలాగా గడపాలని సూచించారు.

ఈ పవన్ vs పేర్ని నాని వార్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాక సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ హెచ్చరికలు.. నాని కౌంటర్‌తో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

https://x.com/_Ysrkutumbam/status/1968608888908878052

Trending today

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

టీవీ5 సాంబశివరావు హైజాక్ చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన...

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

Topics

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

అక్కినేని నాగార్జునకు ‘దువ్వాడ’ గండం!

బిగ్ బాస్ హౌస్ లో మాధురి ఎలిమినేషన్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్...

‘బాబు’ వాయించాడు.. అస్సలు నవ్వకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 1వ తేదీని ఇప్పుడు...

Related Articles

Popular Categories