Top Stories

Nara Brahmini : మంత్రి లోకేష్ భార్య అధికార దర్పం.. వైరల్ వీడియో

Nara Brahmini : మంత్రి గారి భార్య అయితే సకల సదుపాయాలు ఉంటాయి. ఆ మధ్యన మంత్రి భార్య ఏకంగా ఎస్ఐని కాన్వాయ్ ఆపాడారని దుర్భాషలాడింది. ఇప్పుడు ఏకంగా సీఎం కోడలు.. మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఏకంగా అధికార దర్పం ప్రదర్శించి విమర్శల పాలైంది.

నారా బ్రాహ్మణి ఏకంగా ఏ హోదా లేకుండా పోలీసులతో సెల్యూట్ కొట్టించుకోవడం విమర్శలకు తావిచ్చింది.నారా బ్రాహ్మణి అధికార దర్పం ప్రదర్శించడంపై విమర్శల వర్షం కురుస్తోంది.

మంత్రి లోకేష్ భార్యకి పోలీసులు గాడ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. నారా లోకేష్ నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాన్స్ లకు పోలీసుల గౌరవ వందనం ఇవ్వడంపై అందరూ మండిపడుతున్నారు. మంత్రి భార్య కి గౌరవ వందనం చెయ్యడం పై విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం, మంత్రి కి తప్ప కుటుంబ సభ్యులకు గాడ్ ఆఫ్ ఆనర్ చెయ్యడం నిబంధనల కు విరుద్ధం అంటున్న అధికారులు.. ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories